సేవాసదన్ కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు

Published: Wednesday November 24, 2021
మధిర నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధిపమధిర మధిర సేవాసదన్ లో కాకతీయ కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్న కోమటిడి శ్రీనివాస్ రావు జ్యోతి కృష్ణ దంపతుల పెద్ద కుమారుడు కోమటిడి సాయి భరత్ కు కాకతీయ కమ్మ సంఘం మధిర వారి తరఫున హర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ వసంతమ్మగారి సేవా సదనం మానసిక దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కాకతీయ కమ్మ సంఘం సభ్యులు మాట్లాడుతూ సాయి భరత్ నిండు నూరేళ్ళు ఆయుష్షు ఉండాలని భవిష్యత్తులో ఎన్నో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలని వారి తండ్రి శ్రీనివాస రావు పేదలకు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తూ సేవా కార్యక్రమం పేదలకు అన్నదాన కార్యక్రమాలు ఎన్నో చేస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అభినందనీయమని తెలిపారు చెరుకూరి నాగార్జున రావు గడ్డం రమేష్ గడ్డం శ్రీనివాస్ రావు మేడ వెంకటేశ్వరరావు రామకోటయ్య సత్యనారాయణ కోట నరేష్ సేవాసదనము ఇంచార్జ్ N.కుమార్ పాల్గొని శుభాకాంక్షలు ఈ సందర్భంగా సేవా సదనం డైరెక్టర్ డాక్టర్ కే.శిల రాము మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు అన్న వితరణ చేసిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు