అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం...

Published: Friday October 29, 2021

బీరుపూర్, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ రేకులపల్లె గ్రామంలో గురువారం రోజున సర్పంచ్ ఎలగందుల లక్ష్మి ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. అనంతరం పలు అభివృద్ధి పనులపై వార్డు సభ్యులు మరియు గ్రామస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కాసారపు రమేష్ వార్డు సభ్యులు కో-ఆప్సన్ సభ్యులు పంచాయతీ కార్యదర్శి రాణి కారోబర్ మ్యాడ గంగరెడ్డి అంగన్వాడీ టీచర్లు రేవతి సుమలత ఆశ కార్యకర్త దీప పంచాయతీ సిబ్బంది గంగయ్య నర్సయ్య జాడి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.