బహుజన సమాజ్ పార్టీలో చేరికలు

Published: Wednesday February 09, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి : బ్రహీంపట్నం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండల్ పరిధిలో పోల్కంపల్లి బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో పోల్కంపల్లి అనుబంధ గ్రామమైన ఎంగల్ గూడా గ్రామానికి చెందిన గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి ని కార్యదర్శిగా నియమించడం జరిగింది మరియు గంగారెడ్డి శైలజ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించే సెక్టర్ మహిళా కన్వీనర్ గా నియామక పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మహిళా కన్వీనర్ కంబాలపల్లి రజని గారు మాట్లాడుతూ బి ఎస్ పి పార్టీని బలోపేతం చేయాలని అన్ని సమస్యలకు బహుజనులకు రాజాధికారం తోనే పరిష్కారం అవుతాయని ఆర్ ఎస్ పి ప్రవీణ్ ని సీఎంగా చేయాలని అని కొనియాడారు ఈ కార్యక్రమంలో సెక్టార్ అధ్యక్షులు కంబాలపల్లి కిషన్ పోల్కంపల్లి BVF కన్వీనర్ పెద్దముత్తని గణేష్, సెక్టర్ కార్యదర్శి కంబాలపల్లి గణేష్, కంబాలపల్లి బిక్షపతి గారు పాల్గొన్నారు