కరోనా ఫై అవగాహన కార్యక్రమం

Published: Monday May 03, 2021
పరిగి, 2మే, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో ముస్లిం యువకులు కరోన నిబంధనల గురించి మరియు కరోనా ఒకరినుండి మరొకరికి సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి గ్రామస్తులకు, సర్పంచ్, ఉపసర్పంచ్, ఎంపీటీసీ సమక్షంలో సూచించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వారు మాట్లాడుతూ కరుణ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో కరుణ రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరాన్ని పాటించి మాకు ధరించాలని గ్రామస్తులకు సూచించారు. అనంతరం కరోనతో బాధపడుతున్న వారికి కొన్ని జింకు మాత్రలు (multumim tablets) (ఎంఏ) రావూఫ్, గౌస్, ఖదీర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్, ఉపసర్పంచ్ బుగ్గయ్య, ఎంపీటీసీ, వార్డు మెంబర్లు, సిద్దిరాములు (రేషన్ డీలర్), M యాదయ్య, B మల్లేష్, ఈడిగి రవి, మరియు పారిశుద్ధ్య కార్మికులు.పాల్గొన్నారు.