సీఎం సహాయనిది చెక్కును కుటుంబ సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Friday October 29, 2021

జగిత్యాల, అక్టోబర్ 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పట్టణ తులసినగర్ కి చెందిన టి.లక్ష్మీ కి సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 16,000 వేల విలువగల చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు, కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్, జిల్లా ఆర్టీఏ మెంబెర్ సుధాకర్ రావు, నాయకులు గుమ్ముల అంజయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.