రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మాలోని గూడ గ్రామంలోబిఆర్ఏస్ రా

Published: Friday January 27, 2023

ష్ట్రనాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రగతి నివేదన యాత్ర ఐదవ రోజు కొనసాగుతుంది సందర్భంలో
నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా తమ్మలోని గూడ  వద్ద జాతీయ జెండను ఏగరవేసిన రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి, మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం అందించిన మహావీరులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ సీతారామరాజు మహాత్మ గాంధీ నెహ్రు లాంటి ఎందరో మహానుభావులు దేశానికి స్వాతంత్రం తెచ్చి మనకు అప్పగించారు. ఈరోజు మనం ఉన్నామంటే ఆ మహాత్ముల వల్లే, మనకు స్వేచ్ఛనిచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అప్పగించిన మహావీరుడు ఎప్పుడు ఆయన కొనియాడారు. వీరుల అలాంటి త్యాగ వీరుల ఫలితమే ఈరోజు ముఖ్య మంత్రి చంద్రశేఖర రావు ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాడని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రోజు నియోజవర్గంలో పాదయాత్ర చేస్తున్నమంటే ఆ మహావీరుల త్యాగ ఫలితమే అని ఆయన తెలిపారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అందించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కె దక్కిందని ఆయన తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని రాష్ట్రానికి ఇవన్నీ తెచ్చిన గొప్ప మనిషిని ఆయన కొనియాడారు. సంక్షేమ పథకాలు ప్రజలకు అనుకునే విధంగా ఉన్నాయని రేపు రాబోయే రోజుల్లో నియోజకవర్గాన్ని బంగారు తెలంగాణగా  తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే సహకారంతో నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని. బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ రెడ్డి తెలిపారు. పాదయాత్రకు దాదాపుగా ఐదు రోజులు కొనసాగుతున్న ప్రజలు స్వాగతం పలుకుతున్నారని నన్ను ఆదరించి అభిమానించి స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో  పాల్గొన్నా రమేష్ గౌడ్, రాజు గౌడ్,ఇబ్రహీంపట్నం నియోజకవర్గ యువ నాయకులు జెర్కొని రాజు, బంటి యూత్ యువ నాయకులు రాజేందర్ రెడ్డి, బంటి ఫోర్స్ నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు బంటి ఫోర్స్ ఆర్గనైజర్  పాల్గొన్నారు,