అన్ని దానాల కంటే అన్నదానం మిన్న

Published: Monday January 23, 2023
*మధిర జనవరి 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శనివారం నాడుశ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి  దేవాలయం వర్తక సంఘం లో  శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ప్రతి శనివారం అ న్న గోవిందం జరుగును. ఈరోజు అన్నదానం దాతలు శ్రీమాన్ కీర్తిశేషులు ముడుంబాక సంపత్ కుమారాచార్యులు , శ్రీమాన్ తునికి పాటి అనంతయ్య ధర్మపత్ని పద్మావతి, కుమారులు వంశీ, వరుణ్, శ్రీమాన్ కీర్తిశేషులు కాలం రాములు ధర్మపత్ని కీర్తిశేషులు భద్రమ్మ ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వాహకులు ప్రారంభించారు ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అన్నదానం చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపమైన పేదలకు అన్నదానం చేయడం వెంకటేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కపిలవాయి జగన్మోహన్రావు, ,వెచ్చా శ్రీనివాసరావు , తదితరులు మరియు  కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు* 
 
 
 
a