అంగన్వాడీ టీచర్ భౌతిక కాయానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాళులు..

Published: Wednesday March 01, 2023

 

బీరుపూర్, ఫిబ్రవరి 28 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కోల్వాయి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పానుగంటి స్వప్న అనారోగ్యంతో మృతి చెందగా అమె భౌతిక కాయానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను మృతురాలి పిల్లలను జీవన్ రెడ్డి ఓదార్చారు. ఆయన వెంట ఎంపీపీ మసర్తి  రమేష్ జడ్పీటిసి పాత పద్మ పాక్స్ చైర్మన్ నవీన్ రావు వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు చేరుపూరి శుభాష్ తదితరులు ఉన్నారు.బీరుపూర్, ఫిబ్రవరి 28 (ప్రజపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కోల్వాయి గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ పానుగంటి స్వప్న అనారోగ్యంతో మృతి చెందగా అమె భౌతిక కాయానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను మృతురాలి పిల్లలను జీవన్ రెడ్డి ఓదార్చారు. ఆయన వెంట ఎంపీపీ మసర్తి  రమేష్ జడ్పీటిసి పాత పద్మ పాక్స్ చైర్మన్ నవీన్ రావు వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు చేరుపూరి శుభాష్ తదితరులు ఉన్నారు.