న్యాయవాది దంపతులను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని

Published: Friday February 19, 2021
మధిర, ఫిబ్రవరి 18, ప్రజాపాలన: న్యాయవాది వామనరావు దంపతుల హాత్యలను తీవ్రంగా ఖండించిన మధిర బార్ అసోసియేషన్.. వామనరావు దంపతులను హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని, హంతకులు ఎంతటివారైనా శిక్షించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.