ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి * ప్రైవేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఎంపీపీ క

Published: Wednesday January 11, 2023

పీఎంశ్రీ పథకం కింద ఉప్పరగూడ గ్రామం పాఠశాల ఎంపిక కావడం జరిగింది ఈ పీఎంశ్రీ  పథకం కింద ఎంపికైన పాఠశాలలో మౌలిక వసతులతో పాటు కంప్యూటర్స్ డిజిటలైజేషన్ సైన్స్ మెటీరియల్ తో పాటు అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఒక కార్పొరేట్ పాఠశాలల లో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఈ పథకం రూపొందించబడిందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి కృపేష్  పేర్కొన్నారు ఈ యొక్క పథకం  స్థానిక ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంత్రివర్యులు సబితా ఇంద్రా రెడ్డి సహకారంతో ఈ గ్రామాన్ని ఎంపిక చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఇందులో పాల్గొన్నవారు ఎంపీడీవో జయరాంవిజయ్, ఎంఈఓ వెంకట్ రెడ్డి, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు బూడిద రామిరెడ్డి ,