ఎమ్మెల్సీ కవితను కలిసిన జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్

Published: Thursday January 20, 2022

జగిత్యాల, జనవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి): నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బుధవారం రోజున కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం చేయడంతో జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలుయజేశారు.