తాండూర్ ప్రజా పాలన ప్రతినిధి సోమవారం నాడు పేపర్ లీకేజ్ వాట్సాప్ లో చేసిన నలుగురు ఉపాధ్యాయుల

Published: Wednesday April 05, 2023

తాండ్ర పట్టణంలోని సాయిపూర్ నంబర్ వన్ హైస్కూల్లో తెలుగు పేపర్ ను ఫస్ట్ నౌ పేపర్ ఇచ్చిన అర్థగంటకే వాట్సాప్ లో తెలుగు పేపర్ లీకేజ్ చేశారు విద్యార్థులకు బయట నుండి జవాబులను పంపించడానికి బయట నుండి జవాబులను పంపించడానికి పేపర్ లిక్విడ్ చేశారని తాండూరులో జిల్లాలోని సంఘటన సంచలనం రేపింది ఉపాధ్యాయుడు బందప్ప సెల్ఫోన్ ద్వారా సెల్ ఫోను ద్వారా వాట్సాప్ ద్వారా పేపర్ లీకేజ్ చేశారు అతనికి సహకరించిన సమ్మప్ప గోపాల్ శివకుమార్లను సస్పెండ్ చేశారు