ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

Published: Saturday November 19, 2022

 అభ్యర్థి గుఱ్ఱం చెన్నకేశవరెడ్డి.


చేవెళ్ల నవంబర్ 18 (ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో  పి ఆర్ టి యు  టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గుఱ్ఱం చెన్న కేశవరెడ్డి ఎన్నికల ప్రచారం లో భాగంగా  చేవెళ్లలోని పలు స్కూళ్లను సందర్శించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేసి గెలిపించాలనికోరారు.
ఎమ్మెల్సీ  అభ్యర్థి గుఱ్ఱం చెన్నకేశవ రెడ్డి  మాట్లాడుతూ బదిలీలు పదోన్నతుల షెడ్యల్ వస్తుందని సిపిఎస్  రద్దుకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని, పండిత పి ఈ టి ల upgradation మరియు 317 GO సమస్యలు త్వరలో పరిష్కరించ బడతాయని అన్ని సమస్యలు పరిష్కరించడం లో పి ఆర్ టి యు  సంఘం ముందుంటుందని తెలియజేశారు  మీ అందరి సహకారం తో గెలిచి అన్ని సమస్యలు పరిష్కారం లో ముందు ఉంటానని      మెదటి ప్రాధాన్యత ఓటు వేయాలని మీ అందరి సహకారం తో గెలిచి అన్ని సమస్యలు పరిష్కారం లో ముందు ఉంటానని తెలియజేశారు.   జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ మాట్లాడుతు
గుఱ్ఱం చెన్నకేశవ రెడ్డి గారిని సమస్యల సాధన కొరకై త్వరలో జరిగే ఉపాధ్యాయ MLC ఎన్నికలలో మెదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి అని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్ రెడ్డి గారు    జిల్లా  పత్రికా సంపాదక వర్గ సభ్యులు కృష్ణా రెడ్డి  గారు , , చేవెళ్ల మండల అధ్యక్షులు సత్తయ్య గౌడ్ ,ప్రధాన కార్యదర్శి వినోద్      రాష్ట్ర బాద్యులు నరేందర్ , సంజీవ రావు జగదీశ్వర్ రెడ్డి ,నర్సింహారెడ్డి , పాండు,దయానంద్,వేణు,నరేందర్ రెడ్డి, బళ్లారి శ్రీనివాస్, జహంగీర్ పాషా , గారు , మొయినాబాద్ అధ్యక్షులు బందెయ్య ప్రధాన కార్యదర్శి కృష్ణ , షాబాద్ అధ్యక్షులు సుదర్శన్ , సరూర్ నగర్ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి , నందిగామ అధ్యక్షులు రాఘవేందర్, గండిపేట్ ప్రధాన కార్యదర్శి నర్సింలు, శేరిలింగంపల్లి బాద్యులు హన్మంత్ ,శ్రీనివాస్ రెడ్డి  , శంకర్ పల్లి ప్రధాన కార్యదర్శి రాములు , , వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు