కట్టమైసమ్మ పోతురాజుల ఉత్సవ వేడుక

Published: Monday April 19, 2021

మధిర, ఏప్రిల్ 18, ప్రజాపాలన ప్రతినిధి : మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే తల్లి కట్ట మైసమ్మ పోతురాజుల ఉత్సవ వేడుకలు ఈరోజు మధిర అంబారుపేట చెరువు కట్టమీద ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్విమ్మర్స్ అసోసియేషన్ బాధ్యులు పెద్దలు జంగా నర్సిరెడ్డి గారు చల్లా సత్యనారాయణ గారుమరియు పెద్దలు సభ్యులు పాల్గొన్నారు