రైతులను యదార్ధంగా మోసం చేసిన మల్లికార్జున సురేందర్రెడ్డి

Published: Thursday December 16, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 15 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో కొంగరకాలన్ గో దాస్ బుడ్డ జంగయ్య 274,275, 279గల సర్వే నెంబర్ కు 93 ఎకరాలకు పిటి హోల్డర్ గొదస్ బుడ్డ జంగయ్య వారి కుమారులు ఆగు, రామయ్య నరసింహ తండ్రి జంగయ్య, 1993 లో, 25 సక్షన్ ఆర్డర్ రావడంతో అందులో 12 ఎకరాల 20 గుంటల రామయ్య రావడంతో అయితే నరసింహకు 12 ఎకరాల 20 గంటలు తండ్రి భాగము 25 ఎకరాలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు, రామయ్య కుమారులకు ముగ్గురు కిష్టయ్య, వెంకటేష్, జనార్ధన్, వారి కూతుర్లు లక్ష్మమ్మ, భారతమ్మ, పుణ్యాలు, అమృత, రామయ్య సంతానానికి చెందినవారు. వారి దగ్గర మల్లికార్జున అనే వ్యక్తి మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామానికి చెందిన కే మల్లికార్జున అనే వ్యక్తి పట్టాదారు నుంచి కొంగరకలన్ కు చెందిన కిష్టయ్య వెంకటేశు జనార్ధన్ న్వార్కి మభ్యపెట్టి పట్టా పాసుబుక్కులు చేపిస్తానను అని మాయ మాటలతో టి మభ్యపెట్టి భూమిని కాజేసిన బకాసురుడు కే మల్లికార్జున్ అనే వ్యక్తి పాస్బుక్కులు ఇప్పిస్తానని మాయమాటలు చెప్ప చదువు రాని వారిని సంతకాలు పాస్ బుక్ ల కోసం సంతకాలు చేయించుకొని మీ పేరు మీద మీ పేరు మీద మీ చిన్నాన్న పేరు మీద 25 ఎకరాల పాసుబుక్కులు చేయిస్తానని నమ్మ పలికిన కే.మల్లికార్జున్ వారిని నమ్మి సంతకాలు పెట్టి నమి మోసపోయిన రామయ్య వారసులు మేము పెట్టిన సంతకాలను ఆధారం చేసుకుని కొలన్ సురేందర్రెడ్డి కి అమ్మిన డని మాకు తెలియడంతో మా భూమి పైకి మేము వెళ్లడంతో వారికి మాకు వివాదం మా భూమి లో మేము యధావిధిగా సాగు చేస్తున్న సందర్భంలో సురేందర్రెడ్డి అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడుతూ రౌడీయిజం చెలాయిస్తూ మాపై మార్బలంతో డోజర్ రథం జెసిబి లతో మా భూమి చదును చేయలని చూస్తున్నాడు మాది భూమి అంటూ మేము భూమి లోకి వెళ్లడంతో వారికి మాకు మధ్య వాగ్వివాదం  జరిగింది ఆ సందర్భంలో మా భూమి కోసం కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవడం అహర్నిశలు కృషి చేశాం అందులో భాగంగా కోర్టు మా ఫేవర్ గా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది మా అన్నదమ్ముల మా పెద్దన్నయ్య కృష్ణయ్య అనే వ్యక్తి మాకు తెలియకుండానే 12 ఎకరాల 20 గుంటల భూమిని అన్నదమ్ముల తెలియకుండా అమ్మ చూపాడు ఈ విషయంలో తమ్ముళ్లు వెంకటేష్ జనార్ధన్ అనే వ్యక్తి అడగగా కొలల్ సురేందర్ రెడ్డి మీరు కూడా మాకు సంతకాలు చేశారు అని మీ అన్నయ్య కిష్టయ్య మాకు రిజిస్ట్రేషన్ చేశారని అంటున్నాడు ఈ భూమిలో ఎలాంటివి మీకు అర్హత లేదని కొలన్ సురేందర్ రెడ్డి అన్నారు. కొంగరకలాన్ గ్రామానికి చెందిన పట్టాదారు లం గో దాస్ వెంకటేష్, జనార్ధన్, ఈరోజు వరకు భూమిలో వ్యవసాయం చేస్తూ పంటలు సాగిస్తూ కొనసాగిస్తున్నాం ఈ మధ్యకాలంలో కొలన్ సురేందర్ రెడ్డి భూమి నాది అంటూ మాపై దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు మేము కొంగర గ్రామానికి చెందిన వెంకటేష్ జనర్ధన్ మేము గవర్నమెంటు కు మనవి చేసుకుంటునాము మాపై దయవుంచి మా భూమిని మాకు పించ గలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.