బీజేపీ వర్తక వాణిజ్య సెల్ కన్వీనర్ గా గోలీ మాల్లారెడ్డి...

Published: Tuesday June 22, 2021
జగిత్యాల, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా బీజేపీ వర్తక వాణిజ్య సెల్ జిల్లా కన్వీనర్ గా గోలి మల్లారెడ్డిని నియమించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పైడిపెల్లి సత్యనారాయణ రావు నియామక పత్రాన్ని అందజేశారు. నియామకానికి సహకరించిన ఎంపీ ధర్మపురి అరవింద్ కు జిగిత్యాల జిల్లా నాయకులు భూమి రమణ గుడాల రాజేష్ గౌడ్ పవన్ సింగ్ దశరథ్ రెడ్డి రాగిల్ల సత్యనారాయణ కు ధన్యవాదాలు తెలిపారు.