సీఎంలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మధిర జూన్ 22 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం న

Published: Thursday June 23, 2022

మల్లు భట్టి విక్రమార్క చొరవతోసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణీపలు వైద్యశాలలో చికిత్స చేయించుకొని ఆర్థిక సహాయం కొరకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం శాసనసభ్యులు గౌరవనీయులు *మల్లు భట్టి విక్రమార్కద్వారా సిఫార్స్ చేసుకోగా *భట్టి విక్రమార్కచొరవతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును  మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు *సూరంశెట్టి కిషోర్* చేతుల మీదగా అందజేయడం జరిగింది..
లబ్ధిదారులకు అందజేయటంచేయటంగొనె రాములమ్మ సిరిపురం.42,000   రూపాయల చెక్కు ను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో  పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు *షేక్ బాజీ* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు *షేక్ జహంగీర్* బీసీ సెల్ అధ్యక్షుడు *బిట్రా ఉద్దండయ్యా* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* కాంగ్రెస్ నాయకులు *అయిలూరి సత్యనారాయణ రెడ్డి* *వనమా పిచ్చయ్య  సువర్ణకంటి రామకృష్ణ* *తలుపుల వెంకటేశ్వర్లు, మాగం ప్రసాద్, ఆదిమూలం శ్రీనివాసరావు, షేక్ గౌస్ ఉద్దీన్, షేక్ ఫరీద్* మొదలగు వారు పాల్గొన్నారు