శ్రీ మృత్యుంజయ స్వామిదేవాలయం అన్నదానం మధిర

Published: Tuesday November 22, 2022

నవంబర్ 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు కార్తీక మాసం లో చివర వారం సందర్భంగా దాతల సహకారంతో శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలోచతుర్ధ కార్తీక మాస సోమవారం శివాలయం నందు  
అన్నదానం కార్యక్రమం ఈరోజు దాతలు
వంకాయలపాటి ఆధ్య డాక్టర్ ఆఫ్ వంకాయలపాటి సాయి తేజ, ధర్మపత్ని కీర్తనమల్లాది హనుమంతరావు ధర్మపత్ని రాధా, అనిల్ కుమార్, తులసి, జస్వంత్ జషికదోసపాటి విజయకుమార్ ధర్మపత్ని అనుపమ దాతలుపాల్గొన్నారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండో కాశీగాా పిలవబడుతున్న మృత్యుంజయ స్వామి దేవాలయంలో ఈరోోజు అన్నదాతగా పాల్గొంటాం కార్తీకమాసంచివరి రోజుు కావటం పేదలకు అన్నదానం చేయటం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నదానం చేయడం వల్ల ఆ ఈశ్వరుడు దీవెనలుఅందరికీ ఉండాలని వారు  తెలిపారుఈ కార్యక్రమంలో

ఆలయ చైర్మన్ శ్రీ వంకాయలపాటి నాగేశ్వరావు, ధర్మకర్త పబ్బతి రమేష్, దాతలు మరియు భక్తులు, మల్లాది హనుమంతరావు ,దేవిశెట్టి రంగారావు,మల్లెల వెంకట సాయి  పూజారులు రాయప్రోలు వెంకట సత్యనారాయణ ఆలయ సిబ్బంది రాధ పాల్గొన్నారు