ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి

Published: Wednesday November 02, 2022
*ఆదిభట్ల మున్సిపాలిటీ ఆదిభట్లలో ఫిరంగి కాలువ 9వ వార్డులో అండర్ డ్రైనేజీ నిర్మాణం కొరకు 28 లక్షల రూపాయలతో  శంకుస్థాపన చేసిన
అదిబట్ల మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్థిక గౌడ్*

ఆదిభట్ల ముద్దుబిడ్డ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి  ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఆదిభట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని తెలిపారు, ఆదిభట్ల కొంగర రోడ్డు మార్గంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు *కోమటిరెడ్డి వెంకటరెడ్డి  సహకారంతో బ్రిడ్జి పనులు బీటి రోడ్డు పనులు జరుగుతున్నాయని తెలిపారు , ఈ సందర్భంగా ఆదిభట్ల ప్రజలు అభివృద్ధికి కృషి చేస్తున్న నిరంజన్ రెడ్డి  కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్, గ్రామ పెద్దలు పల్లె సాయిబాబా గౌడ్ , గుడి దేవుని రఘువీర్ గౌడ్,  పల్లె రజినీకాంత్ గౌడ్,  పెద్ద కురుమ శ్రీశైలం , పిఎసిఎస్  డైరెక్టర్ పల్లె శ్రీకాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ భూపతి గళ్ళ రాజు,  ఆదిభట్ల మున్సిపాలిటీ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.