మహానంది, సేవా రత్న,

Published: Tuesday November 22, 2022

ఇండియన్ ఐకాన్ అవార్డులు అందుకున్న కుంచం మధిర రూరల్ నవంబర్ 21 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సేవా కార్యక్రమం లో జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు  సామాజిక సేవకులు, సేవా తత్పరుడు, ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ కుంచం కృష్ణారావు గత 25 సంవత్సరముల నుండి పట్ట సేవా సంస్థలు ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వికాస తరంగిణి, లయన్స్ క్లబ్ ఆఫ్ మధిర గోల్డ్ ప్రతినిధిగా ఉండి రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటూ దాతల యొక్క భాగస్వామ్యంతో సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల, మతాల నిరుపేద కుటుంబాలకు సేవలు అందిస్తూ మరియు ఆపదలో ఉన్నవారికి ఇప్పటివరకు 52 సార్లు రక్తదానం చేస్తూ గత కరోనా టైం లో సమాజంలో ఉన్న నిరుపేద వర్గాల వారికి నిత్యావసర సరుకులు, కాయగూరలు, మాస్కులు, దుప్పట్లు, చీరలు మరియు ప్రభుత్వ ఆసుపత్రి నందు పేషెంట్లకు అల్పాహారం మరియు భోజన ఏర్పాట్లు  50% సబ్సిడీతో కుట్టు మిషన్లు, వీధి వ్యాపారులకు గొడుగులు, అనేక రకాలుగా విశిష్ట సేవలు అందించి  యున్నారు వీరి యొక్క సేవలను గుర్తిస్తూ హైదరాబాద్ కు చెందిన ఆర్కే కళా సాంస్కృతిక ఫౌండేషన్ వారు ఆదివారం రాత్రి హైదరాబాదులోని బంజారాహిల్స్  ప్రసాద్ ల్యాబ్స్ ఆడిటోరియం నందు ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో వర్ధమాన సినీ నటులు కార్తీక్, శ్రీకాంత్, గ్రీష్మ, మరియు జబర్దస్త్ టీం అదిరే అభి, వెంకీ, బాబి  చేతులు మీదగా కుంచం కృష్ణారావుకు మహానంది , సేవా రత్న, ఇండియన్ ఐకాన్ అవార్డులు అందించి ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా కుంచం కృష్ణారావుని మాట్లాడుతూ ప్రజల అభిమానంతో  వచ్చిన సేవ పుష్కర అవార్డులు అనిి వారుు తెలిపారు ప్రజల అభిమానంత  అనేక సేవా కార్యక్రమం చేస్తూ అందరి అభిమానంతో నాపై అనేక ముందుభవిష్యత్తులో సేవ్ చేస్తాననిి తెలిపాారు పలువురు ప్రముఖుల స్వచ్ఛంద సేవ సమితి సభ్యులు ఆర్యవైశ్య సభ్యులు రాజకీయపార్టీల  నాయకులు, అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు