ప్రజాస్వామ్య రాజ్యాంగానికి ప్రమాదగంటికలు మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధమవుదాం

Published: Wednesday October 26, 2022
ప్రజా పలన ప్రతినిధి సాయిబాబా బిట్ర.
 భారతదేశానికి స్వతంత్రం వచ్చి భౌతికంగా వలస రావడం లేకపోయినప్పటికీ వలస కారులు పాలన కాలం నాటి పరిపాలన విధానాలు దాదాపు అదే విధంగా కొనసాగుతున్నాయి పరిపాలన అధికారం మారింది తప్ప పరిపాలన మారలేదు.
ప్రజాస్వామ్యం నేతి బీరకాయలోని నెయ్యి లా ఉంది. 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ధన సామ్యంగా హోలీ, మత ,ప్రాంతీయ, దొర శాఖలతో కొనసాగుతుంది ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి వందల కోట్ల పార్లమెంటు స్థానానికి వేల కోట్ల వేయిపర్చడానికి సిద్ధపడితే తప్ప సామాన్లు ఎవ్వరు ఎన్నికల బరిలో దిగే అవకాశం లేదు స్వతంత్ర వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ పరిస్థితులను నిశితంగా ప్రశ్నిస్తే అమృత సంపన్నులకు దోపిడీదారులకు దక్కింది తప్ప సామాన్లు వరకు స్వతంత్రం అనేది దక్కలేదు పరిస్థితులు మిస్సయితంగా పరిశీలిస్తే అమృతం సంపూర్ణులకు దోపిడీదారులకు దక్కింది తప్ప సామాన్య ప్రజలకు గాని నిత్యజీవిత అవసరాలై ప్రాథమిక సమస్యలు కూడా పరిష్కారం పబడలేదు.
ఇతర రాజ్యంలో ప్రాథమిక హక్కులైన వాక్కు హక్కు . సభ పత్రిక స్వతంత్రాలకు సంబంధించిన వలస పాలకుల నాటి రాజ ద్రోహి చట్టం 224 (ఎ)ఈనాటి కి రాజులు లేని ప్రజాస్వామ్యం దేశంలో కొనసాగుతుందనే ఉంది పైగా దానికి మించి ఉపచట్టాన్ని ప్రవేశపెట్టి వాక్కు సభ పత్రిక స్వతంత్రాలను అహరించి ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా ప్రజల పక్షాన మాట్లాడే మేధావులను రచయితలను అంబేద్కర్ సామాజిక ఉద్యమకారులు. కార్యకర్తలను  నాయకులను అరెస్ట్ చేసి కేసులు విచారణలు లేకుండానే  సంవత్సరాల  తరబడి జైలు పారే చేసింది. రాజ్యంలోని మరొక ప్రధాన విషయమైన లౌకికవాదనకు భిన్నంగా మైన మత విషయమైనా రెచ్చగొట్టి మత రాజ్యం స్థాపన వైపు ప్రయాణం కొనసాగుతుంది కేంద్ర బిజెపి ఆర్ఎస్ఎస్  ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారిపై కషాయి  రంగు మతం మత్తులో నడుస్తున్నవ్యతిరేకంగా పౌర సామ్రాజ్య హక్కులను రక్షించుకునే  సౌమ్యవాద ప్రజల కొరకు జరుగుతున్న ప్రజా రాజ్యాంగ ఉద్యమాలకు సిద్ధం కండి 
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం ...... సాయిబాబా బిట్రా.