ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఉప్పల్ నూతన ఇన్స్పెక్టర్ గోవిందరెడ్

Published: Saturday May 08, 2021
మేడిపల్లి, మే7 (ప్రజాపాలన ప్రతినిధి) : హబ్సిగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఇన్స్పెక్టర్ ఆర్. గోవింద రెడ్డి మరియు ఎస్ ఐ జయరామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతో శాంతిభద్రతలను కాపాడడంలో ముందుంటానని తెలిపారు.