ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు...

Published: Friday January 07, 2022

బీరుపూర్, జనవరి 06 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి జీవన్ రెడ్డి ఆయురాగ్యాలతో ఉండాలని కోరారు. సీనియర్ బీజేపీ నాయకుడు బైరవేని సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్ జడ్పీటీసీ పాత పద్మ రమేష్ వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్ రావు పార్టీ అధ్యక్షుడు చేరిపూరి శుభాష్ యాదవ్ ఎంపీటీసీలు అడెపు మల్లీశ్వరి రంగు లక్ష్మణ్ గుడిసె జితేందర్ యాదవ్ సింగిల్ విండో పొల్సాని నవీన్ రావు ఏనుగు జోగి రెడ్డి తిరుపతి మెండు శ్రీనివాస్ జక్కుల వెంకటేష్ బర్ల లక్ష్మీనారాయణ బదినపెల్లి శంకర్ సుద్దాల తిరుపతి పల్లికొండ శ్రీనివాస్ సల్లు నాయక్ తదితరులు పాల్గొన్నారు.