*కోమటిడి శ్రీనివాసరావు జన్మదిన

Published: Wednesday January 18, 2023

శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు మధిర సేవా సమితి కమిటీ సభ్యులు*మధిర రూరల్ జనవరి 17 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడుమధిర సేవాసమితి ఉపాధ్యక్షులు, శ్రీ మృత్యుంజయ స్వామివారి దేవస్థానం మాజీ అధ్యక్షులు, గీతా మందిర్ ఉపాధ్యక్షులు, మిత్రుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిత్య సేవకుడు, శ్రీ కోమటిడి శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా చిరు వ్యాపార సంఘం అధ్యక్షులు ప్రజాపాలన స్నేహ నియోజవర్గం ఇంచార్జ్ మధిర సేవా సమితి కమిటీ మిత్రులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రీనివాసరావు  సేవలు ఆధ్యాత్మికతో పాటు,వారు నిరుపేదలకు ఆర్థిక సహాయ సహాకారం చేయుటలో ముందుండి, నేనున్నానంటూ నిరుపేదలకు భరోసా కల్పిస్తూ, అనేక సేవా కార్యక్రమాలలో ఆర్థిక వితరణ చేసినారు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు అన్నివేళలా ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా తెలిపారు ఈ సందర్భంగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీనివాసరావు  అనేక సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలు పాల్గొంటూ ప్రజల మనసుల్లో ప్రజాభిమానిగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ప్రజా మనిషి అభిమానం ఉన్నత కాలం నిండు నూరేళ్లు ఆయుష్ తోఉండాలని వారి అభిమానిగా సంతోషిస్తూ  జన్మదిన శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలుపుతూ మీ శ్రీనివాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు కోన నరసింహారావు పలువురు ప్రముఖులు జన్మదిన  శుభాకాంక్షలు తెలిపారు