డివిజన్ 59 దానవాయి గూడెం లో సి ఏం ఆర్ ఎఫ్ చెక్కులు చేసిన కందాల..

Published: Saturday September 24, 2022
పాలేరు సెప్టెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం రూరల్ మండలం 59వ డివిజన్ దానవాయిగూడెం కు
చెందిన పలువురికి అనారోగ్య రిత్య సీఎంఆర్ఎఫ్ కి అప్లై చేయగ వారికి 239000/-రూ"ల విలువగల చెక్కులను రూరల్ మండల జలగంనగర్  ఎంపీడీవో ఆఫీస్ లో 8మంది కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, కి వివిధ కారణాలచే ఆసుపత్రులలో చికిత్స పొంది అయిన ఖర్చు నిమిత్తం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు మంజూరు చేయించటం జరిగినది అట్టి చెక్కులను శుక్రవారం శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ బెల్లం ఉమా, కార్పొరేటర్ బట్టపోతల లలితారాణి, చేతల మీదుగా ఈ కింది వారికి  అందజేయడం జరిగినది
అజ్మీర నాగేశ్వరరావు 34500
మారపాక అనురాధ30,500
చల్లా ఆదిలక్ష్మి 56000 చెరుకూరిసాత్విక్ 30000 పడిశాల అరవింద్ 44000 ఒంటి పులి చంద్రమ్మ 24000
పగిడిపల్లి ఉమ 20,000 రూ"ల
ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి ఋణపడి ఉంటామని మాకు అన్నివేళలా తోడుండే రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ , మరియు  బట్టపొతుల సతీష్,  కృతజ్ఞతలు తెలుపారు
ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో
రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్ 
జెడ్పీటీసీ వరప్రసాద్,
డివిజన్ అధ్యక్షులు నల్లూరి మధు బాబు,  కార్యదర్శి గంగి సర్ప కొండలు,తుమ్మెట్ల వెంకన్న,  మద్దెల ఉపేందర్, గడ్డం భాను, దుడ్డెల ,తదితరులు పాల్గొన్నారు