నూతనంగా ఎన్నికైన ఉమ్మడి నల్లగొండ రంగారెడ్డి జిల్లాల మదర్ డైరీ చైర్మన్ శ్రీ గంగుల కృష్ణా రెడ

Published: Monday October 04, 2021

వలిగొండ మదర్ డైరీ భవనాన్ని సందర్శించడం జరిగింది అతనిని వలిగొండ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి గారు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మామిళ్ల రత్నయ్య ఎంసీఏ డైరెక్టర్ ఎలిమినేటి సత్యనారాయణ మరియు మదర్ డైరీ సిబ్బంది పాల్గొనడం జరిగింది