ఘనంగా బీజేపీ నాయకులు గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

Published: Saturday March 20, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన : ప్రముఖ యువ నాయకులు,  ఆర్ కె వై టీమ్ సభ్యులు మక్త మహబూబ్ పేట్ బీజేపీ యువ నాయకులు గుండ్డే  గణేష్  ముదిరాజ్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం రోజు మసీదుబండ లోని మాజీ శాసన సభ్యులు బిజెపి సీనియర్ నాయకులు బిక్షపతి యాదవ్ మరియు బోయినపల్లి వినోద్ రావుల సమక్షంలో పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందు ముందు మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని వారు ఆశీర్వదించారు. తోటి మిత్రులు, నాయకులు గజమాల, శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో  శ్రీశైలం యాదవ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, మల్లేష్.జాజిరావు శ్రీను. రేపాన్ వెంకటేష్ జాజిరావు రాము. చంద్రమాసిరెడ్డి. జాజిరావు శ్రీధర్, సోను కుమార్ యాదవ్. రవీందర్ రెడ్డి. నరేష్ చారి. నారాయణ. రాజేందర్, అనూప్, హరి, ఎస్కే బాబా,  రాజు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.