ఘనంగా లాయర్ సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు

Published: Friday April 23, 2021
మధిర, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : సీనియర్ న్యాయవాది మధిర బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దేవరపల్లి సుబ్రహ్మణ్యం జన్మదిన వేడుకలు ఈరోజు మధిరలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేకును లాయర్ సుబ్రహ్మణ్యం కట్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ. నా పుట్టినరోజు వేడుకలు వచ్చి శుభాకాంక్షలు తెలిపిన వారికి నా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు కోనా శ్రీధర్, దోసపాటి విజయ్, భాస్కర్, జింకల రమేష్ పాల్గొన్నారు.