నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే

Published: Friday August 27, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మండల సెక్రెటరీ పైళ్ల మల్లారెడ్డి కుమారుడి వివాహానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డేగల పాండు, మండల యూత్ అధ్యక్షులు ఎమ్మె లింగస్వామి, కేర్చిపల్లి సర్పంచ్ మద్దెల మంజుల నాగరాజు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐటిపాముల ప్రభాకర్, దేవస్థానం డైరెక్టర్ పోలేపాక బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.