Dharoor mandal, vikarabad district Good evening sir.. This is pramod praja palana reportar dharoor mandal.. ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

Published: Friday October 28, 2022
దారూర్ మండలం, 27 అక్టోబర్, ప్రజా పాలన : 
 
బిజెపి పార్టీ నేతల ధోరణి సరైనది కాదని దారూర్ మండల బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి మొయినాబాద్ లో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లను ట్రాప్ చేసి కొనడానికి  ప్రయత్నించిన సంఘటనను వ్యతిరేకిస్తూ గురువారం ధారూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద దేశ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.