భజన బృందాన్ని జీవం పోసిన వ్యక్తి పసుపులేటి పుణ్యవతి

Published: Monday May 02, 2022
మధిర మే ఒకటి ప్రజా ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు జరిగిన కార్యక్రమంలో ఒక కళాకారులుగా కలమ్మ తల్లి కి జీవం పోసిన వ్యక్తి భజన భక్తి మండలి ప్రజా ప్రతినిధులు తరఫునచిరు సత్కారంగత కొన్ని సంవత్సరాలుగా ఎర్రుపాలెం టు మధిర రామాలయంలో భజన చేస్తున్న కళాకారులకు శాలువాలతో సన్మానం దశరధ రాముడి సన్నిధిలో మహిళా భజన బృందానికి చిరు కానుక అందజేసిన ప్రజా ప్రతినిధులుభగవంతుని స్మరింప కుటుంబాల కళాకారుడు కృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీతారామాంజనేయ  భజన మండలి అధ్యక్షులు పసుపులేటి పుణ్యవతి ఆధ్వర్యంలో అనేది భగవంతుని కీర్తించేందుకు, స్మరించేందుకు పదిమందీ కలుసుకునే వేదిక. దేవాలయములలో, ఇతర ప్రార్థనా స్థలములలో గుంపుగా కొందరు భక్తలు చేరి సాగించు స్మరణం భజనగా వ్యవహరిస్తారు. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు. పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు.భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది, దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. దిగుళ్లు దూరమవుతాయి. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. ఇటువంటి భక్తి పూరితమైన కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాలుగా మధిర రామాలయంలో ప్రతి శనివారం భజన చేస్తున్న కళాకారులను గత రాత్రి ప్రజా ప్రతినిధులు సేవా సంఘాాలు శాలువతో  సత్కరించారు, మహిళ భజన కళాకారులకు జాకెట్ ముక్క దశరథ రాముని సన్నిధిలో చిరు కానుకగా ఇచ్చి సత్కరించారు. భగవంతుని స్మరించ చేసే ఒక కల భజన అని, భజన బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు అని ఈ సందర్భంగా ఆమె అన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు ప్రజా ప్రతినిధు సేవా సంఘాలు ఆమెె  అభినందనలు