ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు వేడుకలు

Published: Thursday February 18, 2021
భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రజా పాలన న్యూస్ సుజాతనగర్ మండల పరిధిలో నాయకులగూడెం గ్రామపంచాయతీ పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కెసిఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో  భాగంగా పంచాయతీలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం డివిజన్ ఆత్మ కమిటీచైర్మన్ శ్రీ బత్తుల వీరయ్య. గ్రామ సర్పంచ్ నాగ రాజేశ్వరి గారు సెక్రెటరీ కృష్ణ కుమారి వార్డ్ నెంబర్లు మరియు మండే చంటి చల్ల నాగేశ్వరావు  గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు