135 వ మే డే జయప్రదం క్తె పోస్టర్ అవిష్యరణ

Published: Thursday April 22, 2021

భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : 135 వ మే డె ను జయప్రదం చెయాలని కొరుతు బుధవారం iftu కొత్తగూడెం కార్యలయం లో పోస్టర్ అవిష్కరణ జిల్లా కమిటి అద్వర్యం లో చెయటం జరిగింది. అనంతరం జిల్లా అద్యక్ష కార్యదర్శులు. యస్ .కె.యాకుబ్ శావళి.డి.ప్రసాద్ లు మాట్లాడుతు దెశం లో నరెంద్ర మెాడి ప్రభుత్వం కార్మిక హాక్కుల ప్తె ఉక్కుపాధం మెాపుతుందని దిని వలన కొట్లాదికార్మికులు మంది నష్ట పోతునారని. కొట్లాడి సాదించుకున్న కార్మిక చట్టాలను మార్చతు మెాడి తీసుకున్న నిర్ణయాల వల్ల కార్మికులకు నష్టం జరుగుతుందని.అది బడా కార్పొరేట్ కంపినలకు లాభం చెకుర్చుతీందని మండిపడారు. ప్రభుత్వరంఘ సంస్తలను మొత్తం కూడా ప్రవ్వెటు పరం చెస్తు  దెశాని దివాళ తీసె విదంగా మెాడి చర్యలు ఉనాయని అనారు.సమాన పనికి సమాన వెతనం అమలు చెయాలనిఅనారు. కెంద్ర. రాష్ట ప్రభుత్వాల కార్మిక వ్యతిరెఖ విదనాలకు వ్యతిరేఖంగా 135వ మే డెను కార్మిక వర్గం జయప్రదం చెయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఇప్టూ జిల్లా ఉపాద్యక్షులు యన్.సంజీవ్, అర్.మదుసూదన్ రెడ్డి, జిల్లానాయకులు. గొనెల రమేష్, పి.సతీష్, యం.చంద్రశేఖర్ తదితరులు పాల్గొనారు.