షాద్నగర్:(ప్రజా పలన ప్రతినిధి )

Published: Friday October 07, 2022
జిల్లెట్ చౌదరి గుడా మండల కేంద్రంలోని రావిరాలగ్రామంలో  విజయదశమిని పురస్కరించుకొని రావిరాల సోమలింగేశ్వర స్వామి దేవాలయ సన్నిధిలో అభిషేకాలు చేసి శమీ పూజ చేసి రావిరాల గ్రామ ప్రజలు రావిరాల గ్రామం పెద్దలు మరియు అక్క చెల్లెలు బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకొని శమీ వృక్షం తీసుకొని గ్రామ ప్రజలందరూ గ్రామ పెద్దలు మరియు విజయదశమి సంబరాలు చేసుకున్నారు