ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా సన్మానం

Published: Wednesday June 15, 2022

కోరుట్ల, జూన్ 14 (ప్రజాపాలన ప్రతినిధి):
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా గతంలో రక్తదాతలను సమన్వయపరిచి (మోటివేషన్) రక్త దాతల ద్వారా రక్తం ఇప్పించినందుకు కోరుట్ల కు చెందిన సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ ను జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి నాయక్, జగిత్యాల  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు కటుకం గణేష్ ను అభినందించారు.