పట్టణబిజెపి పార్టీ ఆధ్వర్యంలోఘనంగా స్వామి వివేకానంద పుట్టినరోజు వేడుకలు మధిర రూరల్

Published: Friday January 13, 2023

జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు బిజెపి పట్టణ పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన గురువుతన ఉపన్యాసాలతో జగతిని జాగృతం చేసిన మేధావి స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మధిర టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మధిర లడకబదారులోని 190 బూత్ అధ్యక్షులు రామిశెట్టి నాగేశ్వరావు గారు బిజెపి జిల్లా అధికారి ప్రతినిధి  ఆధ్వర్యంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాలోని చికాగోలో సర్వమత సమ్మేళనం నిర్వహించినప్పుడు భారతీయుల యొక్క సనాతన ధర్మం పూర్వవైభవం గురించి తెలియజేసి నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి విజయం మీ వెంటే ఉంటుంది  బలమే విజయం బలహీనతే మరణం ఎన్నో రకాల ప్రసంగాలతో యువతను మేలుకొలుపు నటువంటి స్వామి వివేకానంద గారు వారి మనసు నిండా దేశభక్తి నిలువెల్లా నింపుకొని ఇండియాలో యువతకు రోల్ మోడల్ గా సనాతన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులలో ప్రముఖుడిగా 1863 జనవరి 12న కలకత్తాలో మకర సంక్రాంతి రోజున బెంగాలీ కుటుంబంలో జన్మించినటువంటి నరేంద్ర దత్త పిలవబడే స్వామి వివేకానంద గారు బతికిన 39 సంవత్సరాలలో మరొక 100 సంవత్సరాలకు సరిపడా ప్రవచనాలు వేదాలు ఉపనిషత్తులు ఎన్నో గ్రంథాల యొక్క స్ఫూర్తిని అధ్యయనం చేసి స్వామి వివేకానంద  ప్రపంచ మానవాళికి ఆధ్యాత్మికత మానవ సంబంధాలు కలిగినటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి స్వామి వివేకానంద  ఎవరైనా పెద్దవాళ్లు మహానుభావులు గొప్పవాళ్లు మత పెద్దలు కలిస్తే మీరు దేవుడిని చూశారా అని అడిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మత గురువుల్ని ఎంతోమందిని కూడా మీరు దేవుని చూశారా అడిగినటువంటి వ్యక్తి ఆంటీ మహానుభావుడు ఒకరోజు రామకృష్ణ పరమహంస ని మీరు దేవుని చూశారా అని అడిగితే రామకృష్ణ పరమహంస గారు నేను చూశాను అని సమాధానం ఇచ్చిన సందర్భంలో ఎలా చూశారు ఎలా చూశారు అని పదే పదే అంతటి మహానుభావులు మత గురువులను కూడా ప్రశ్నించినటువంటి స్వామి వివేకానంద గారు యువత మేలుకో సనాతన మానవ ధర్మం భారతీయుల యొక్క మూల సిద్ధాంతంలో ఉన్నదని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక మత గురువు స్వామి వివేకానంద  పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఆనందకరమని తెలియజేస్తూ ఈ సందర్భంగా రామిశెట్టి నాగేశ్వరావు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి స్వామి వివేకానంద  సూక్తుల్ని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భారతీయ జనతా యువమోర్చా జిల్లా కార్యదర్శి కాసిన నాగభూషణం  బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కోన నరసరావు  మరి దళిత మూర్ఛ జిల్లా అధికార ప్రతి ప్రకాష్  ప్రధాన కార్యదర్శి బియ్యవరపురామకృష్ణ  పగడాల నాగేంద్రబాబు దళిత మోర్చా నాయకులు రమేష్ మైనార్టీ మోర్చా నాయకులు జానీ మధిర మైనార్టీ మోర్చా అధ్యక్షులు గౌసిద్దీన్ దళిత మోర్చా జిల్లా నాయకులు దార్ల ప్రభు ఏం మోర్చా నాయకులు కొల్లా రఘురాం ఓబీసీ మోర్చా మాజీ అధ్యక్షులు కాజామయ్య పింజారి వివిధ మోర్చా నాయకులు బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు