అధికారుల అస మహత్యం అడవి తల్లికి శాపం

Published: Tuesday September 06, 2022

ప్రజా పలన ప్రతినిధి 5 నవాబు పేట్ మండల్. ఈరోజు  అమ్మ పూర్ గ్రామ సమీపంలో అక్రమంగా చెట్లను కొట్టి తరలిస్తున్న గా ఈ విషయం తెలిసిన  అధికారులకు నవబుపేట్ మండల్ ఎమ్మార్వో కి రాజేందర్ రెడ్డి  విషయం తెలుపగా అధికారుల నిర్లక్ష్యం చేయడం వలన అక్రమంగా చెట్లను నరకడం డాక్టర్లలో లోడ్లు చేసుకుని వెళ్లిపోవడం అడ్డుకొని ఏ పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు కొట్టుతున్నారని అడిగితే మా దగ్గర అన్ని పరిమిషన్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది ఇది తెలిసిన ఎమ్మార్వో గారికి ఫిర్యాదు  మేరకు వారి యొక్క అధికారులను పంపిస్తానని వాళ్ళు రావడం ఆలస్యం అయిందని చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వంలో చెట్లను నాటండి హరితహారం మొక్కల కోసం మరెన్నో డబ్బులు ఖర్చు పెడతారు  సీఎం  కెసిఆర్ ప్రస్తుతం  సమీపంలో ఉన్న చెట్లను నరికి తీసుకు వెళ్తుండగా ఏ అధికారులు పట్టించుకోరు చూసి చూడనట్టుగా వాళ్లను వదిలేస్తారు తెలంగాణ ప్రభుత్వంలో చెట్టును పెడితే  పెట్టిన చెట్టును కొడితే  డబ్బులు  ఫైన్ వేసాం అని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు కొట్టి తరలిస్తున్న వ్యాపారులకు ఏం ఫైన్ వేస్తారు  కేసీఆర్ సార్ అని నేను అడుగుతున్నా ఇంతకాలంగా కొనసాగుతున్న చెట్లను నరికి  తరలిస్తుండగా ఏ అధికారులు పట్టించుకోరు దీనివలన అడవి తల్లికి ఎంతో నష్టం జరుగుతుంది అయినా కూడా పట్టించుకోని ప్రభుత్వం అధికారులు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక చెట్లను పెంచండని చెప్పారు కానీ చెట్లను కొట్టి అక్రమంగా రవాణా చేయమని చెప్పడం లేదు కావున గ్రామ సమీపంలోనే చెట్లు నరికి తరలిస్తుండగా ప్రభుత్వం ఉద్యోగుల అండ చూసుకొని అక్రమంగా చెట్లను నరికి తరలిస్తున్నారు దీనివలన అడవి తల్లికి ఎంతో నష్టం జరుగుతుంది  ఇక్కడ జీవరాసులకు చెట్టు పైన గూడ్లు పెట్టుకొని నిరంతరం జీవిస్తుండగా వాటిని తీసి పైన పడేసి చెట్టును కొట్టుకొని తీసుకొని వెళ్లడం జరిగింది దీనివలన  జీవరాసుల గూడా స్థిరనివాసం లేకపోవడం పక్షులు ఎంతో అసమానతకు గురయ్యాయి పక్షులు అక్రమంగా తరలిస్తున్న వ్యాపారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తున్నాము.