ఘనంగా డాక్టర్ బి.ఆర్ 65అంబేద్కర్ వర్ధంతి.

Published: Tuesday December 07, 2021
మధిర డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధిమధిర మున్సిపాలిటీ పరిధిలో మాజీ శివాలయం చైర్మన్ శ్రీనివాస రావు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్కె ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో చిత్ర పటానికి పూలమాలలు వేసినివాళులు అర్పించి పండ్లు అందజేయడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. సామాజిక సేవకులు మాజీ శివాలయం చైర్మన్ మధిర సేవ సమితిలో ముఖ్య భూమిక పోషిస్తున్న. కోమటిడి శ్రీనివాసరావు మరియు సినియర్ జర్నలిస్ట్ ప్రజాపాలన స్నేహ విలేకర్ పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు కె నరేష్ మధిర రెస్క్యూ టీం దోర్నాల రామకృష్ణ నిస్సి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిడి. శ్రీనివాసరావు  మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత. భరత జాతి ముద్దుబిడ్డ అంబేద్కర్ వర్ధంతిని అనాధల మధ్య ఆశ్రమంలో జరుపుకోవడం గొప్ప విషయం అంటూ కొనియాడారు..