విద్యార్థులకు నగదు బహుమతి

Published: Friday October 01, 2021
మధిర, సెప్టెంబర్ 30, ప్రజాపాలన ప్రతినిధి : ఎస్సీ కాలనీ హరిజనవాడ పాఠశాలలో గతంలో పనిచేసిన కీర్తిశేషులు శ్రీ సరస్వతి రావు జ్ఞాపకార్థం విశ్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులు శ్రీ పారుపల్లి వెంకటేశ్వరరావు శ్రీ మందయ్యగారు శ్రీ కామేశ్వరరావు గారలు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల హరిజనవాడ మరియు పిఎస్ హరిజనవాడ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కీర్తిశేషులు శ్రీ సరస్వతి రావు గారి స్మృత్యర్థం 5 మరియు ఏడవ వ తరగతుల విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతులను అందించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ps హరిజనవాడ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు