ఆళ్ళపాడు అంగన్వాడి కేంద్రంలో స్కూల్ డే కార్యక్రమం

Published: Wednesday April 19, 2023

బోనకల్, ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు అంగన్వాడీ కేంద్రంలో స్కూల్ డే సందర్భంగా నిర్వహించిన పిల్లలతో అట పాటలు తో వారి లో ఉన్నా నైపుణ్యం కలిగిన పిల్లలను పోగ్రాసు ప్రశ్న పత్రం ద్వారా వారి అనుభవాలు ఆలోచనలు వ్యూహాలు ఆరోగ్య అలవాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకొనే విధంగా అంగన్వాడీ కేంద్రంలో ప్రైవేటు స్కూల్ కంటే దీటుగా ఉన్నాయి అని గ్రామ లో ఉన్నా ప్రతి ఒక్క పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో చేరి విధంగా చర్యలు తీసుకోవాలని సర్పంచ్ మర్రి తిరుపతిరావు కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరశురాం ,అంగన్వాడీ టీచర్లు హుసేన్ బీ, పద్మ ,గౌరమ్మ, ఆయాలు పాల్గొన్నారు.