ఈనెల 15న నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నిక సమావేశం మధిర

Published: Wednesday September 14, 2022

సెప్టెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికలు ఈనెల 15వ తారీకు జరుగుతాయనిమధిర నాయి బ్రాహ్మణ సేవ సంఘం వారు తెలియజేయునది ఈ సందర్భంగా నాయి బ్రాహ్మణులు సేవా సంఘం మాట్లాడుతూ ది.15-09-2022 వ తారీఖున ఎలక్షన్ జరుపుకొనుటకు పాంప్లేట్స్ ద్వారా సంఘ సభ్యులకు తెలియచేయటం జరిగినది ఈ యొక్క ఎన్నికకు సిద్ధంగా ఉన్నారు. అటువంటి సమయంలో నిన్న వాట్సాప్ లో వచినట్టువంటి కొత్త కమిటీ ఎన్నిక జరిగింది అని ఫేక్ న్యూస్ పెట్టినారు. దానిని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఆ న్యూస్ అంత అబద్దం ఇలాంటి అబద్దపు మాటలు చెప్పి కులాన్ని డైలామాలో పడవేయవద్దు నిజమైన ఎన్నిక 15 వ తారీఖున మన కుల సంగం ఆఫీస్ లో జరుగును. ఈ ఎన్నికకు అందరూ హాజరై కార్యక్రమంను విజయవంతం చేయగలరనికోరుచున్నాము

ది.15.09.2022 నా జరిగే ఎన్నికకు వృత్తి సభ్యులందరు హాజరు కాగలరు

నాయి బ్రాహ్మణ సేవ సంఘం నాయకత్వం వర్ధిల్లాలి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యత వర్ధిల్లాలి