నిందితులను కఠినంగా శిక్షించాలి

Published: Friday January 07, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం పాల్వంచ పట్టణ ప్రసిడెంట్ నూకల రంగారావు గారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు టేకులపల్లి సొసైటీ చైర్మన్ "లక్కినేని సురేందర్" గారు మాట్లాడుతూ 03.01.22 తేదీ నాడు పాత పాల్వంచ వాస్తవ్యులు రామకృష్ణ గారి కుటుంబం అగ్నికి ఆహుతి అయిన విషయం తెలిసిందే వారి మరణననికి ముఖ్య కారకుడు వనమా రాఘవేంద్రరావు అని అందరికి తెలిసి కూడా ఇంకా పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదు ఒక కుటుంబం ఎంత మనస్థాపానికి గురి అయి ప్రాణాలు వదిలరో ఆలోచించాలని ఇలాంటి దుర్మార్గుడిని ఇలానే వదిలేస్తే మహిళలకు రక్షణ కరువు అవుతుంది తండ్రి కొడుకులది మరియు వీరిని చూసుకొని వీరి చెంచాల అద్దు అదుపు లేకుండా వారి ఇష్టానుసారంగా హిట్లర్ లాగా వేవాహరిస్తున్నారు trs పార్టీ కి ఏ మాత్రం దయ జాలి కరుణ అనేది ఉంటే తక్షణం వనమా వెంకటేశ్వరవు ని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి కొడుకు రాఘవేంద్రరావు పోలీసు వారు తక్షణం కస్టడీ లోకి తీసుకొని వారి కుటుంబానికి నాయ్యం జరగాలంటే వారి ఆత్మ లు శాంతించాలంటే రాఘవేంద్రరావు కి శిక్షపడలని మరల ఇలాంటివి పురరావృతం కాకుండా పోలీస్ వారు చర్యలు తీసుకోవాలని రాఘవేంద్రరావు అరెస్ట్ విషయం లో డీజీపీ గారు ప్రత్యేక చర్య తీసుకోవాలి రేపు అనగా 07.01.22శుక్రవారం నాడు కొత్తగూడెం నియోజకవర్గము మొత్తం కూడా బందు నిర్వహిస్తున్నము బందుకు అఖిలపక్షంతో పాటు నిర్వహిస్తామని లక్కినేని సురేందర్ గారు తెలిపారు ఈ కార్యక్రమము లో:సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయల శాంతయ్య. జిల్లా కాంగ్రెస్ నాయకులు: నాగ సీతారాములు. పాల్వంచ సభ్యత్వ నమోదు పట్టణ ప్రసిడెంట్: కాపా శ్రీనివాసరావు. పాల్వంచ మైనార్టీ పట్టణ ప్రసిడెండ్: చంద్ పాషా.యూత్ భాను తేజ. భూక్య రాములు నాయక్. బీసీ సెల్ నాయకులు: లోగాని మురళి. రమేష్. ప్రసాద్. కౌన్సిలర్: తంగేళ్ళ లక్ష్మణ్. కాంగ్రెస్ నాయకులు: లక్కినేని సాయి. లాల్ సింగ్ నాయక్. దొంతు రవి. సూర్య కిరణ్ తదితరులు పాల్గొన్నారు