భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో మౌన దీక్ష

Published: Thursday August 25, 2022

కోరుట్ల, ఆగస్టు 24 (ప్రజాపాలన ప్రతినిధి):
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం రోజున కోరుట్ల పాత మున్సిపల్ ముందు కోరుట్ల పట్టణ,మండల శాఖ ఆధ్వర్యంలో మౌన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో బిజెపి నాయకులు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అక్రమ రాజకార్ల పాలనలో ప్రజాస్వామ్యం సచ్చిపోయింది అని ఈ ప్రభుత్వం వారి మంత్రులు తెరాస నాయకులు చేస్తున్న అక్రమాలను,బయట పెట్టి వారిని ప్రశ్నిస్తే మా గొంతులు నొక్కి ధుర్మార్గంగ లాఠీలతో కొట్టించి  అక్రమంగా కేసులు పెట్టుస్తున్నారని  ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయోరోజుల్లో మీకు చావు దెబ్బ తప్పదని అన్నారు.ఈ దీక్షలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుధవేని మహేశ్, పంచిరి విజయ్,అంబళ్ల సుదర్శన్, ప్రధాన కార్యదర్శి మొలుమూ రి రాజ్ మురళి, మాడ వెని నరేష్,ఈశ్వర్ నగర్ సర్పంచ్ గుగిల్ల తుక్కారాo,ఉపాధ్యక్షులు బింగి వెంకటేష్,
సోరుపాక రమేష్,సీనియర్ నాయకులు నాగులపల్లీ మహిపాల్ రెడ్డి, మాసం ప్రసాద్, రాచమడుగు శ్రీనివాస్ రావు, కలాల సాయిచంద్,
శంకు నరేందర్, మోర్చాలా అధ్యక్షులు ఆకుల రంజిత్, ఎస్ కె వాజిద్, నల్ల రాజేందర్ , ఏంఏ అక్మల్, బీజేయైఎం జిల్లా కార్యదర్శి సదిగే మహేశ్,పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెళ్ళి సాగర్,వెంకటరెడ్డి రాజు,ఉపాధ్యక్షులు,ఉరుమళ్ళ నరేష్,కంఠం శ్రీనివాస్,మర్రిపెళ్లి నవీన్,కంఠం రమణ, లవన్,మారుపాక రిషి, కుమార్,మరియు బీజేపీ  నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.