బతుకమ్మా చీరలు పంపిణీ

Published: Tuesday October 05, 2021
కోరుట్ల, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల పట్టణం లోని 22వ వార్డ్ లో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని మున్సిపల్ కౌన్సిలర్ బిజేపి ఫ్లోర్ లీడర్ మడవేని నరేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ మాధురి, మున్సిపల్ అధికారి లక్ష్మణ్, వార్డు మహిళలు పాల్గోన్నారు.