కేశవపట్నం ప్రవేట్ ఎలక్ట్రీషియన్ యూనియన్ అద్యక్షుడి ఎన్నిక శంకరపట్నం ఫిబ్రవరి 26 ప్రజాపాలన

Published: Monday February 27, 2023

శంకరపట్నం మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో ఆదివారం శంకరపట్నం మండలంలోని ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సమావేశమయ్యి  నూతన ఎలక్ట్రిషన్ యూనియన్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఎలక్ట్రిషన్ యూనియన్ మండల అధ్యక్షుడిగా  ఎస్.కె ఆహ్మద్,  ఉపాధ్యక్షుడిగా అంతం వాసుదేవరెడ్డి, కోశాధికారిగా చింతిరెడ్డి ఆకాష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోల్కొండ అశోక్, కార్యదర్శిలుగా నాంచరి సంజీవ్, నాగుల చిరంజీవి, దేవునూరి అశోక్, కనుకం కుమార్, సలహాదారుడు సమ్మియొద్దిన్, వెంగల రాజును  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రైవేట్ ఎలక్ట్రిషన్  సభ్యులందరు పాల్గొన్నారు.