మధిరలో మారుతి మెగా ఎక్స్చేంజ్ కార్ అండ్ లోన్ మేళా

Published: Friday December 24, 2021
మధిర డిసెంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపల్ పరిధిలో రూరల్  పోలీస్ స్టేషన్ ఎదురుగా వనమా కిరణ్ పెట్రో బంక్ ఈరోజు రేపు రెండు రోజుల లక్ష్మీ ఫైనాన్స్ ఆధ్వర్యంలో మెగా మారుతి కార్ ఎక్స్ చేంజ్ అండ్ లోన్ మేళా ఉచిత  చెకప్ క్యాంప్ నందిగామ వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, వనమా కిరణ్ కుమార్, కోన నరసింహరావు, తాళ్లూరిహరీష్, అర్జున్, MRF షోరూంనంబూరి. నరసింహారావు, మరియు షోరూం  సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.