సిపి ని కలిసిన అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కరీంనగర్ ఫిబ్రవరి 06 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Tuesday February 07, 2023

ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా ఎల్.సుబ్బా రాయుడు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సాంబారి కొమురయ్య ఆధ్వర్యంలో సోమవారము నూతన పోలీస్ కమిషనర్ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో AIAYS జిల్లామహిళా అధ్యక్షురాలు సుంచు లత శ్రీ, AIAYS జిల్లా ఉపాధ్యక్షులు వంతడుపుల సంపత్ , కనుకం విద్యాసాగర్, శంకరపట్నం మండల అధ్యక్షులు గొట్టే అర్జున్, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు పారునంది జలపతి, ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్ ,మహిళా అధ్యక్షురాలు కుంబాల లత, నాయకులు గడ్డం అనిల్,  గోదారి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.