భారతీయ జనతా యువమోర్చా మండల కమిటీ అధ్యక్షులు వాసు

Published: Monday March 01, 2021
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం (ప్రజాపాలన): నెల్లికుదురు మండలం కేంద్రంలో నేడు BJYM భారతీయ జనతా యువ మోర్చా మండల కమిటీ అధ్యక్షుడిగా తాళ్ల పెళ్లి వాసు ను ప్రకటించడం జరిగింది ఈ ప్రకటన జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు, తదనంతరం యువ మోర్చా ఉపాధ్యక్షులు  రాజేష్, నవీన్, బొల్లంప్రవీణ్, కడియం ప్రవీణ్ లను మండల ప్రధాన కార్యదర్శులుగా బాదావత్ సురేష్, భానోత్ కిషన్ లను నియమించారు ఈ ఎన్నికల్లో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు కార్ పోతుల చంద్రమౌళి గౌడ్, పంజాల దేవా రాజ్ఎడ్ల మహేష్ మహమ్మద్ ముస్తఫా బీరెల్లి సురేందర్రెడ్డి నల్లని పాపారావు పాల్గొన్నారు