ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 9ప్రజాపాలన ప్రతినిధి *నూతన గృహప్రవేశానికి హాజరైన వైయస్సార్ పార్

Published: Saturday December 10, 2022

ఇబ్రహీంపట్నంలో  వైయస్సార్ పార్టీ నాయకుడు తాళ్ల అఖిలేష్ గౌడ్ నివాసంలో జరిగిన గృహ ప్రవేశ పూజ వేడుకలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మంచాల మండలం అధ్యక్షుడు నేనవత్ శ్రీనివాస్ నాయక్ బిసి సెల్ నాయకుడు బూర జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు,