విద్యుత్ సౌకర్యం కల్పించండి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

Published: Friday April 16, 2021

బెల్లంపల్లి, మార్చి 15, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి పట్టణంలో నూతనంగా కాంటా ఏరియా లో నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ స్థలాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గురువారం నాడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ విద్యుత్ శాఖ అధికారులకు సూచనలు చేస్తూ వెంటనే కూరగాయల మార్కెట్ ప్రాంగణానికి క్రమపద్ధతిలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని వారికి సూచించారు. వీరి వెంట కాంట్రాక్టర్ నరసింగం, విద్యుత్ అధికారులు డిఇ, ఏఇలు, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు